Yazin Nizar & Devi Sri Prasad charuseela from srimanthudu

Seleccione el idioma para traducir esta letra

Oh my beautiful girl do you really wanna get on the floor
Oh my glittering girl let's get a rock n a roll

ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమపాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల
హే హాట్ హాట్ హాట్ హాట్ మెక్స్కిన్
ఠకీల చిక్కినావె చిన్ననాటి ఫాంటసీలా
ఓ పార్ట్ పార్ట్ పిచ్చ్ క్యూటు ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా
ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమపాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl do you really wanna get on the floor
Oh my glittering girl let's get a rock n a roll
హే కోనియార్క్ లా కొత్తగుంది కిక్కూ
చేతికందెనే సోకు బ్ల్యాంకు చెక్కూ
మెర్కూరి మబ్బుని పూలతొ చెక్కిితే శిల్పమైమారిన సుందరి
కాముడు రాసిన గ్లామరు డిక్ష్ణరీ నీ నడుమొంపున సీనరీ
ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమపాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే నా లోన గోల
లవ్ మిస్సైల్ లా దూకుతున్న హంస
వైల్డ్ ఫైర్ పై వెన్నపూస వయసా
నా మునివేళ్ళకు కన్నులు మొలిచెనె ని సిరి సొగసును తాకితే
నా కనురెప్పలు కత్తులు దూశనె నువ్విల జింకలా దొరికితే
ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమపాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల

ENVIAR CORRECCIONES